Employees Bharosa
VR99%
60% ప్రభుత్వ కాంట్రాక్టులలో రిజర్వేషన్లు మరియు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరియు మైనారిటీలకు 85% రిజర్వేషన్లు
అన్ని ప్రభుత్వ శాఖలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న పరిపాలన శాఖల్లో నామినేషన్ ఆధారంగా కాంట్రాక్టులు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ అభ్యున్నతికి అన్ని నామినేటెడ్ పదవులలో (దేవాలయ ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ మొదలైనవి) 85% రిజర్వేషన్లు. అంతేకాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆర్థిక వృద్ధికి అన్ని నామినేటెడ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తేవడం
బ్లూ కవచ్
1. కొత్త సైబర్ సెక్యూరిటీ విభాగం తెలంగాణ ప్రభుత్వంలో సైబర్ నేరాలను నిరోధించడం. డిజిటల్ ప్రపంచంలో సురక్షితమైన జీవనాన్ని ఇవ్వడానికి సైబర్ ఇంటెలిజెన్స్, సైబర్ ఫోరెన్సిక్స్, సంఘటన ప్రతిస్పందనకి శిక్షణ మరియు అవగాహన కల్పించడం
2. పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగాలు, విధాన నిపుణులకు సైబర్ భద్రత మీద తప్పనిసరి శిక్షణ సైబర్ స్పేస్ మరియు స్కిల్‌సెట్‌లో ఆవిష్కరణల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది.సోషల్ మీడియా నెట్‌వర్క్ విశ్లేషణ, మహిళల భద్రత, అంతర్జాల అశ్లీలత వంటిపై మాడ్యూల్‌లను ద్వారా శిక్షణ
3. T-GRID: ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి కీలక ప్రభుత్వ శాఖలైన పోలీసు,సైబర్ భద్రతా,ఫైనాన్స్,ప్రైవేట్ రంగాలతో సమన్వయం చేసి సైబర్ భద్రత సామర్థ్యాలను పెంచుకోవడం కోసం శిక్షణ ఇవ్వడం
సైబర్ సేఫ్ తెలంగాణ
పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగాలు, విధాన నిపుణులకు సైబర్ భద్రత మీద తప్పనిసరి శిక్షణ సైబర్ స్పేస్ మరియు స్కిల్‌సెట్‌లో ఆవిష్కరణల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది.సోషల్ మీడియా నెట్‌వర్క్ విశ్లేషణ, మహిళల భద్రత, అంతర్జాల అశ్లీలత వంటిపై మాడ్యూల్‌లను ద్వారా శిక్షణ.
హోంగార్డుల క్రమబద్ధీకరణ, పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు
1. సర్వీసు ఉన్న హోంగార్డులను పోలీసు శాఖలోకి క్రమబద్ధీకరించి.హోంగార్డులకు జీతం, ఆరోగ్య భీమా మరియు ఉద్యోగ ప్రయోజనాలు వంటివి పటిష్టంగా అమలు చేయడం
2. తెలంగాణ హోంగార్డు చట్టానికి సవరణ చేసి ప్రస్తుత పదవి విరమణ వయసుని 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకి పెంచడం
సంగం లక్ష్మిబాయి శ్రామిక మహిళా పధకం
1. ట్రాన్స్ జెండర్ సమాజానికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో పాటు సంఘంలో గౌరంవంగా జీవనం కొనసాగించే అవకాశాలు కల్పించడం
2. పోలీస్ స్టేషన్లలో 24/7 శిశు విశ్రాంతి వసతులు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని పని ప్రదేశాల్లో మహిళా స్నేహపూర్వక వాతావరణం ఉండేలా నిబంధనలు రూపొందించడం
తెలంగాణ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (TGWB)
1. వర్కర్లకు రూ. 5 లక్షల విలువైన ప్రమాద భీమా మరియు జీవిత భీమా వర్తింపు
2. రాష్ట్రంలోని అన్ని గిగ్ కార్మికుల కోసం 5 లక్షల ప్రమాద భీమా మరియు ఆరోగ్య భీమా.గిగ్ వర్కర్ల సమగ్ర బీమా పథకం కింద కార్మికులకు రూ.2.5 లక్షల విలువైన జీవిత భీమా మరియు రూ.2.5 లక్షల అదనపు భీమా సౌకర్యం
3. రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు రూ. 2,500 నెలవారీ ప్రోత్సాహకం ఇవ్వడం ద్వారా వాహన మరమ్మతులు,వైద్య ఖర్చులు మరియు మొబైల్ ఇంటర్నెట్ ఖర్చులను సాయం అందించడం